మహేష్ తో జోడి కట్టనున్న శైలజ
- November 16, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు తరువాత మరో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేష్, ఫిబ్రవరి నుంచి కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతోపాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది.
ఈ సినిమా కోసం హీరోయిన్ గా నేను శైలజ ఫేం కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా ఉన్న కీర్తి, సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ అనగానే వెంటనే ఒప్పేసుకుందట. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన నేను లోకల్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







