సిరియాలో ఆస్పత్రులపై బాంబుదాడులు...
- November 19, 2016
అమెరికా ఆరోపణలపై రష్యా మండిపడింది. తమ సైన్యం సిరియా ఆస్పత్రులపై బాంబులేశాయన్న అమెరికా ఆరోపణలను రష్యారక్షణ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెన్కోన్ ఖండించారు. అమెరికా చేసిన వ్యాఖ్యలు కేవలం ఊహాగానాలు మాత్రమేనన్నారు. తాము గత నెలరోజులుగా సిరియాలో ఎలాంటి వైమానిక దాడులు చేయలేదని స్పష్టం చేశారు. రష్యా బలగాలు సిరియాలో ఐదు ఆస్పత్రులపై బాంబుదాడులు చేశాయంటూ అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఆరోపించడంతో రష్యా ఈ ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







