డిసెంబర్ నెలాఖరున 'సప్తగిరి ఎక్స్ప్రెస్'
- November 27, 2016
కమేడియన్ సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎక్స్ప్రెస్'. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీసాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకువస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు.'యు/ ఏ' సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రం ద్వారా విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే పాటలను, ట్రైలర్స్ విడుదల చేయగా వాటికి మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







