కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం

- November 28, 2016 , by Maagulf
కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం

కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన తల్లి, కొడుకు మృతి చెందారు.  మృతురాలు కబడ్డీ కోచ్ కోగంటి రామ్మోహన్ కూతురుగా గుర్తించారు.  ఈ సంఘటనతో బంధువులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com