ట్విట్టర్ రెండు కొత్త ఫీచర్ లతో
- November 30, 2016
ట్విట్టర్ రెండు కొత్త ఫీచర్ లతో మరింత యూజర్ ఫ్రెండ్లీ ప్రయత్నాలకు తెరలేపింది. దీని ద్వారా ట్విట్లర్ మొబైల్ యాప్‌లో మీ ప్రముఖ సంభాషణలను కనుగొనడం ఇకమీదట సులభంగా మారనుంది.ఇందులో భాగంగా ట్విట్టర్ మొబైల్ యాప్‌లో 'రిప్లై కౌంటర్', 'కన్వర్సేషనల్ ర్యాంకింగ్' అనే ఫిచర్‌లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫీచర్లతో వినియోగదారులు ట్విట్టర్‌ను వినియోగించే తీరులో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే.. ట్విట్టర్‌లో యూజర్లు పొందిన రిప్లైలను ఇంతకుముందులా క్రొనోలాజికల్ ఆర్డర్‌లో కాకుండా వేరే విధంగా చూపిస్తాయి అని 'ఎన్‌గాడ్జెట్' బుధవారం వెల్లడించింది. ఈ ఫీచర్ లు ప్రాధాన్యత కలిగిన సంభాషణలను పై వరుసలో చూపించడమే కాకుండా..ఒక ట్వీట్‌కు ఎంతమంది యూజర్లు డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చారు అనే విషయం సైతం తెలుపుతాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







