ఒక్కొక్క ఉద్యోగికి రూ.10 వేల నగదు...
- December 01, 2016
ఏపీ సచివాలయంలోని ఏర్పాటు చేసిన ఎస్బీఐలోగురువారం ఉద్యోగులు బారులు తీరారు. ఒక్కొక్క ఉద్యోగికి రూ.10 వేల చొప్పున నగదు అందజేశారు. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు, చిల్లర సమస్యతో ప్రజలు సతమతమవుతున్నవిషయం తెలిసిందే. ఒకటో తేదీ రానే వచ్చింది. బ్యాంక్ అకౌంట్లలో జీతాలు పడినా వాటిని తీసుకోడానికి ప్రజలు చాలా పాట్లు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు రూ. 10 వేల చొప్పున అందజేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవాల ఉద్యోగులు డబ్బులు తీసుకుంటూ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









