చమురు ఉత్పత్తి కోసం కోతలకు మద్దతు కోరిన ఒమన్
- December 04, 2016
మస్కట్:ఒపెక్ ద్వారా చమురు ఉత్పత్తి కోసం కోతల ప్రణాళిక కు మరియు ఏ ఉత్పత్తి మీదైనా కోతలకు ఒమాన్ మద్దతు ఉంటుందని ఒమన్ ఆయిల్ మరియు గ్యాస్ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.చమురు మరియు వాయువు శాఖ మంత్రి మహమ్మద్ అల్ రుమ్హ్య్ ఒమన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత నెలలో వియన్నాలో జరిగిన బ్రూనై ఉమ్మడి ఎనర్జీ మరియు ఇండస్ట్రీ శిఖరాగ్ర సమావేశం సమావేశంకు ఒమన్ ను లోఆహ్వానించడం జరిగిందని చమురు ఉత్పత్తిని కోతలు విధించడానికి ఒపెక్ నిర్ణయం తీసుకోండని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







