ఆదివారం మెట్రో వేళలను ఉచిత పార్కింగ్ ను ప్రకటించిన ఆర్.టి.ఎ
- December 09, 2016
ప్రవక్త (MPBUH) పుట్టినరోజు సందర్భంగా సెలవు ఆదివారం 11 వ తేదీ డిసెంబర్ 2016 రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) సంబంధిత సమయంలో అన్ని సేవల పనిగంటలను ప్రకటించింది ఆర్.టి.ఎ సేవలు 'సంతోష కేంద్రములలో, చెల్లించిన పార్కింగ్ జోన్స్ , పబ్లిక్ బస్సులూ, దుబాయ్ మెట్రో & ట్రాం, సముద్ర రవాణా రీతులు, డ్రైవింగ్ పాఠశాలలు, మరియు వాహనాలు పరీక్ష & నమోదు కేంద్రాలు సెలవు సమయంలో దుబాయ్ మెట్రో పనిగంటలు క్రింది విధంగా ఉంటుంది: రెడ్ లైన్ మెట్రో స్టేషన్స్ నుండి ఆదివారం 11 వ తేదీ డిసెంబర్ ఉదయం 5:30 గంటల నుండి అర్ధరాత్రి12:00 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. గ్రీన్ లైన్ మెట్రో స్టేషన్స్ నుండి అదేరోజు ఉదయం 5:50 గంటలకు 12:00 అర్ధరాత్రి వరకు నిర్వహిస్తామని చెప్పారు. దుబాయ్ ట్రామ్ అదేరోజు ఉదయం 6:30 నుండి తెల్లవారుజామున1:00 వరకు పని చేస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







