కువైట్‌లో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులకు శుభవార్త!
- December 10, 2016
కువైట్‌లో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులకు శుభవార్త! ఆ దేశంలో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులు దేశం విడిచి వెళ్లిపోతామన్నా.. లేదా ఉద్యోగ వీసాల బదిలీ కోసం హోం శాఖను సంప్రదిస్తే.. వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధించబోమని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. వారికి సాయం చేయడానికి తమ ఇమిగ్రేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పింది.కఠిన శిక్షలు ఉండే కువైట్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం చాలా అరుదు. కువైట్‌లో ప్రస్తుతం దాదాపు 24 వేల మంది భారతీయులు అక్రమంగా పనిచేస్తున్నారని అంచనా. ఇలా ఇప్పటికే రెండు వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి పంపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







