మరో 'స్టూడెంట్ నం. 1'
- December 10, 2016
కృష్ణ చైతన్య హీరోగా రవికిరణ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. నటుడు భానుచందర్ సన్నివేశానికి క్లాప్ కొట్టారు. తలారి శ్రీనివాస్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.యల్.యన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. భానుచందర్, భానుప్రియ, నాజర్, తాగుబోతు రమేష్, తనికెళ్ల భరణి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







