వార్ధా తుపానుపై అన్ని చర్యలు తీసుకున్నామన్న చంద్రబాబు
- December 10, 2016
వార్ధా తుపానుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అధికారలతో సమావేశమయ్యారు. సమావేశానంతరం మాట్లాడుతూ తుపాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే నాలుగు జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలని సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం సాయంత్రానికి తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







