భాగ్యరాజ్ ప్రతినాయకుడు !
- December 18, 2016
దర్శకత్వం, స్క్రీన్‌ప్లేలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు భాగ్యరాజ్. తన చిత్రాలకు తానే హీరోగా మారి.. ప్రధానంగా మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఆయన తన కుమారుడి సినిమా ద్వారా దర్శకుడిగా రీ ఇంట్రీ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా భాగ్యరాజ్‌ను ప్రతినాయకుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు మిష్కిన్.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







