ఔరా !! ఏమి ఈ వింత కారు!!??
- September 09, 2015
త్వరలో విస్కీతో కారు రయ్ మంటూ పరుగులు తీయనుంది. విస్కీ తయారు చేసే క్రమంలో దానినుంచి విడుదలయ్యే వ్యర్థాల ద్వారా పర్యావరణ హితమైన బయో ఇంధనాన్ని ఉత్పిత్తి చేసి దానిని కార్లకు ఉపయోగించనున్నారు. స్కాట్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ముందడుగు వేశారు. ఇలా విస్కీతో ఫ్యూయెల్ తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే తొలిసారి. సాధరణంగా ప్రస్తుతం మనం కార్లలో వాడుతున్న డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనాల ద్వారా విడుదలయ్యే కాలుష్యం కన్నా ఈ రకమైన ఇంధనం ఉపయోగించిన కారు తక్కువ విడుదల చేస్తుంది. అంతేకాకుండా పర్యావరణానికి కలిగే నష్టం కూడా ఈ ఇంధనం ద్వారా 60శాతం తగ్గిపోతుంది. ఎడిన్ బర్గ్ చెందిన ఓ విస్కీ తయారీ సంస్థకు ఇప్పటికే ఈ విధమైన ఇంధనం తయారు చేసేందుకు మొత్తం 11 మిలియన్లను విడుదల చేసినట్లు రోడ్డు రవాణాశాఖ మంత్రి ఆండ్రూ జాన్స్ తెలియజేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







