రీజినల్ స్పోర్ట్స్ సెంటర్ హైదరాబాద్లో !
- January 02, 2017
హైదరాబాద్లో రీజినల్ స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ సెంటర్కు స్థలం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ చేసిన విజ్ఙప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన గోయల్ సోమవారం సాయంత్రం ప్రగతి భవనలో సీఎం కేసీఆర్ను కలుసుకున్నారు. ఇక, వారసత్వ సంపద కలిగిన వరంగల్ నగరంలో పర్యటించనున్నట్లు ప్రకటించిన ఆయన.. అరుదైన పర్యాటక కేంద్రంగా పేరుతెచ్చుకున్న లక్నవరం సందర్శిస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







