వాహనంతో రోడ్డుపై విచిత్ర విన్యాసాలు చేసిన డ్రైవర్ అరెస్ట్..
- January 03, 2017
స్థానిక ఖలీఫా బిన్ సల్మాన్ జాతీయ రహదారిపై స్టంట్ తరహా విన్యాసాలు చేస్తూ మంగళవారం రాత్రి డ్రైవింగ్ చేస్తున్న ఒక డ్రైవర్ ను పరిశోధన మరియు ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ వద్ద ట్రాఫిక్ ఆపరేషన్స్ మరియు కంట్రోల్ డైరెక్టరేట్ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ఈ డ్రైవర్ చేష్టలను సామాజిక మీడియా ద్వారా ప్రచారం కాబడుతున్న ఒక వీడియో ద్వారా గుర్తించారు. డ్రైవర్ వాహనం అద్దెకు తీసుకొని ఎంతో నిర్లక్ష్యంగా నడుపుతూ ట్రాఫిక్ లో అడ్డదిడ్డంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వేగంగా దూసుకుపోతున్న ఆ డ్రైవర్ ను వెంటాడి అదుపులోనికి తీసుకొన్నట్లు ట్రాఫిక్ ఆపరేషన్స్ మరియు కంట్రోల్ డైరెక్టర్ మంగళవారం చెప్పాడు. ట్రాఫిక్ భద్రత ప్రోత్సహించడానికి ఈ తరహా చేష్టలను సహించబోమని ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని హెచ్చరించారు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని ఆయన డ్రైవర్లు కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







