దుబాయ్‌లో షారుక్‌ఖాన్
- January 15, 2017
బాలీవుడ్ మెగాస్టార్ షారుక్‌ఖాన్, తన తాజా చిత్రం 'రయీస్' ప్రమోషన్ కోసం దుబాయ్ విచ్చేస్తున్నాడు. బాలీవుడ్ పార్క్స్‌లో జనవరి 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆయన్ని కలుసుకోవచ్చు. విజిటర్స్, ఇక్కడే సూపర్ స్టార్ షారుక్‌ఖాన్‌తో కలిసి ఫొటోలు దిగేందుకు అవకాశం ఉంది. గుజరాత్లో ప్రొహిబిషన్కి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌లో ఓ సెట్‌ని రూపొందించారు. ఆల్కహాల్ ఇండస్ట్రీకి సంబంధించిన కథాంశంతో 'రయీస్' రూపొందుతోన్న సంగతి తెలిసినదే. రాహుల్ ఢోలాకియా ఈ చిత్రానికి దర్శకుడు. నవాజుద్దీన్ సిద్ధికీ, పాకిస్తానీ నటి మహీరాఖాన్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. జనవరి 25న ఈ చిత్రం విడుదలవుతోంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







