సౌదీ విజన్ 2030 అమలులో నైపుణ్య భాగస్వామ్యంకు జర్మనీ సిద్ధం
- January 17, 2017
రియాద్: సౌదీ విజన్ 2030 అమలులోనైపుణ్య భాగస్వామ్యంకు జర్మనీ సిద్ధంగా ఉందని తన దేశం కింగ్డమ్ కు సహకరించిన జర్మన్ మాజీ చాన్సలర్ గెర్హార్డ్ స్క్రోడర్ సోమవారం నాడు తెలియజేశారు. తన దేశం నుండి ఒక వాణిజ్య ప్రతినిధిగా హాజరైన స్క్రోడర్, రాజధానిలో సౌదీ ఛాంబర్స్ ఆఫ్ కౌన్సిల్ (సిఎస్సి) ప్రధాన కార్యాలయం వద్ద స్థానిక వ్యాపార ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.జర్మనీ మాజీ చాన్సలర్ గెర్హార్డ్ స్క్రోడర్మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం చర్చించడానికి పలు జర్మన్ కంపెనీ సంస్థలు విజన్ 2030 ప్రణాళికలో ప్రాతినిధ్యం వహిస్తాయని ఆయన చెప్పారు.జాతీయ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ 2020 అమలులోనూ , మేము ఆ కార్యక్రమ విజయవంతమైన కార్యక్రమాల అమలుకు కింగ్డమ్ యొక్క ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యంకు అవసరమైన నైపుణ్యం కలిగి ఉందని అన్నారాయన.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







