దుబాయ్‌లో ఉచితంగా రెంట్ ఎ కార్!
- January 18, 2017
హవర్లీ కార్ రెంటల్ స్మార్ట్ సర్వీస్ ప్రకటన అనంతరం యు డ్రైవ్, ఫ్రీ రెంటల్ క్యాంపెయిన్‌పై ప్రకటన చేసింది. 'యు డ్రైవ్ ఫర్ ఫ్రీ' క్యాంపెయిన్ ద్వారా రెసిడెంట్స్ మరియు విజిటర్స్ ఉచితంగా నెల రోజులపాటు ఫ్రీ మెంబర్ షిప్ పొందవచ్చు. దీనికిగాను కాంప్లిమెంటరీగా గంటపాటు ఉచిత డ్రైవ్ పొందే వీలుంది. పార్కింగ్ మరియు ఫ్యూయల్ కాస్ట్ కూడా ఇందులో ఉచితం. అలాగే యు డ్రైవ్, తమ మెంబర్స్‌కి ప్లేస్ ఆఫ్ రిటర్న్ మరియు టైమ్‌ని ముందుగానే చెప్పకుండా వాహనాల్ని అద్దెకు తీసుకునే అవకాశం కల్పిస్తోంది. యు డ్రైవ్ మేనేజింగ్ డైరెక్టర్ హసీబ్ ఖాన్ మాట్లాడుతూ, కార్ షేరింగ్ ముందు ముందు సరికొత్త సంచలనాలకు కారణమవుతుందని అన్నారు. యు డ్రైవ్ కార్స్, మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







