షీరా లడ్డు..
- January 20, 2017
కావలసినవి : పాలు ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ అరకప్పు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ నాలుగు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి ఒక టీ స్పూను, ఎండు ద్రాక్ష రెండు టేబుల్ స్పూన్లు, సన్నగా కోసుకున్న ఆల్మండ్ పప్పులు ఒక టేబుల్ స్పూను. ఈ చివరి రెండూ మీకు ఇష్టమైతేనే.
తయారుచేసే పద్ధతి
మూకుట్లో నెయ్యి వేసి వేడెక్కాక రవ్వపోసి బంగారు రంగు వచ్చేంత వరకు వేగించండి. వేరే గిన్నెలో పాలు, కండెన్స్డ్ మిల్క్ కలిపి దానిలో ఈ రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలపండి. నెయ్యి పైకి తేలేదాకా కలుపుతూ ఉండండి. వేగించిన ఎండుద్రాక్ష కూడా వేశాక దించి లడ్డుల్లా చేసుకోండి. ఇష్టముంటే ఆల్మండ్స్ లేదా జీడిపప్పుల్ని పైన అలంకరించుకోండి.కావలసినవి : పాలు ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ అరకప్పు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ నాలుగు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి ఒక టీ స్పూను, ఎండు ద్రాక్ష రెండు టేబుల్ స్పూన్లు, సన్నగా కోసుకున్న ఆల్మండ్ పప్పులు ఒక టేబుల్ స్పూను. ఈ చివరి రెండూ మీకు ఇష్టమైతేనే.
తయారుచేసే పద్ధతి
మూకుట్లో నెయ్యి వేసి వేడెక్కాక రవ్వపోసి బంగారు రంగు వచ్చేంత వరకు వేగించండి. వేరే గిన్నెలో పాలు, కండెన్స్డ్ మిల్క్ కలిపి దానిలో ఈ రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలపండి. నెయ్యి పైకి తేలేదాకా కలుపుతూ ఉండండి. వేగించిన ఎండుద్రాక్ష కూడా వేశాక దించి లడ్డుల్లా చేసుకోండి. ఇష్టముంటే ఆల్మండ్స్ లేదా జీడిపప్పుల్ని పైన అలంకరించుకోండి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







