పొట్లకాయ ఎండు రొయ్యలు...
- January 21, 2017
కావలసిన పదార్థాలు: పొట్లకాయ - 1, ఉల్లి తరుగు - అరకప్పు, పచ్చికొబ్బరి తరుగు - పావు కప్పు, ఎండు మిర్చి - 4, ఉప్పు - రుచికి తగినంత, ఎండు రొయ్యలు - అరకప్పు, దనియాల పొడి - ముప్పావు టీ స్పూను, పసుపు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: పొట్లకాయ గింజలు లేకుండా శుభ్రం చేసి క్యూబ్స్గా కట్ చేయాలి. ఎండుమిర్చి + పచ్చికొబ్బరి పేస్టు చేసుకోవాలి. రొయ్యలను కడిగి నీరు వార్చాలి. కడాయిలో ఉల్లి తరుగు, పొట్ల ముక్కలు, రొయ్యలు వేసి, కొద్ది నీరు చిలకరించి మూతపెట్టి, ముక్కలు సగం ఉడికినతర్వాత దనియా పొడి, పసుపు, కొబ్బరి మిశ్రమం, ఉప్పు వేసి చిక్కబడేవరకు ఉంచాలి. వేడి వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉండే ఈ కూరలో నూనె లేకపోవడం గమనించండి. అతి సులభంగా చేసుకునే కూర.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







