ఆనందంలో సమంత నిశ్చితార్థం ఈరోజే..
- January 29, 2017
హైదరాబాద్: కథానాయిక, అక్కినేని వారికి కాబోయే కోడలు సమంత ఆనందంతో చిందులేస్తోంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న సమంత, నాగచైతన్యల నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే సమంత కొన్ని గంటల ముందు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేశారు. 'ఆ సమయంలో నా మూడ్' అని రాస్తూ.. సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. చిన్న పిల్లలా డ్యాన్స్ చేస్తున్నావ్, నిన్ను అంత ఆనందంగా చూడటం హ్యాపీగా ఉంది, నువ్వు, చైతూ చక్కటి జంట.. అని తెగ కామెంట్స్ చేశారు. .
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







