బహ్రెయిన్ లో నకిలీ ఫేస్ బుక్ దారుల లక్ష్యం నిర్వాసితుల పాఠశాల బాలికలే!
- January 29, 2017
మనామా: బహ్రెయిన్ లో పలు పాఠశాలలో చదువుకొంటున్న బాలికలకు ఒక నకిలీ ఫేస్బుక్ ఖాతాని ఉపయోగించి అసభ్య పదాలతో ముచ్చట్లు మరియు ఫోటోలు పంపడం ఇటీవల అధికమైంది. ఇండియన్ స్కూల్ బాహరేన్ ( ఐ ఎస్ బి ) విద్యార్థిని ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాల ఆమె మనోహరమైన మారుపేరుతో ఒక నకిలీ ఖాతాని సృష్టించి మహిళ మరో మహిళతో జరిపే అసహజ లైంగిక (లెస్బియన్) కార్యకలాపాలకు పలువుర్ని ఆహ్వానం పలుకుతున్నట్లు పేర్కొంది. ఈ విషయమై ఆమె డి టి న్యూస్ కు పంపిన ఫిర్యాదులో ఈ విధంగా తెలిపింది." నేను ఇండియన్ స్కూల్ బాహరేన్ (ఐ ఎస్ బి ) సీనియర్ విభాగం నుండి నేను మీ దృష్టికి ఒక ముఖ్యమైన సమస్య తీసుకునిరాదలిచాను అదేమిటంటే, కొంతమంది అపరిచుతులు మహిళ చిత్రం ఉపయోగించి పేస్ బుక్ నకిలీ ఖాతాలను సృష్టించడం విద్యార్ధినులకు అసభ్య సందేశాలను పంపుతున్నట్లు ఆ బాలిక తెలిపింది. అమ్మాయిలపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయని తెలిపింది. దీనిపై ఒక పరిష్కారం కనుగొనాలని కోరింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







