ఫ్లాప్ డైరెక్టర్‌కి బాలయ్య ఆఫర్...
- January 29, 2017
నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో తన కెరీర్‌లో మెమరబుల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో వున్న ఆయన.. నెక్స్ట్ మూవీ ఎవరితో చేయబోతున్నాడనే క్యూరియాసిటీ అభిమానుల్లోను, ట్రేడ్ వర్గాల్లో వుంది. కృష్ణ వంశీ 'రైతు' చేస్తాడా.. లేక సీనియర్ డైరెక్టర్ కృష్ణారెడ్డితో చేస్తాడా అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. అయితే వాళ్ళ అంచనాలని అందకుండా బాలయ్య ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'లింగా' లాంటి డిజాస్టర్ మూవీ చేసిన కె.ఎస్.రవికుమార్‌తో బాలయ్య మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడట.
అయితే దీనికి మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. రవికుమార్ ఇంతకుముందు చిరంజీవికి ఓ స్టోరీ చెప్పాడని.. దాన్ని చిరు హోల్డ్‌లో పెట్టాడని.. ఆ స్టోరీనే ఇప్పుడు బాలయ్యతో చేయడానికి రవికుమార్ ప్రయత్నిస్తున్నాడని..
ఇంతవరకూ బాలయ్య నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని అంటున్నారు. దాంతో బాలయ్య నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఇంకా సస్పెన్‌గానే వుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







