ఆంధ్రప్రదేశ్ లో ఇక హెల్మెట్ వాడుట తప్పనిసరి
- September 15, 2015
రహదారి ప్రమాదాల నివారణకు నవంబర్ 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి చేసినట్లు రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు తెలిపారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మంగళవారం రవాణా, ఆర్అండ్బీ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హెల్మెట్ ధారణపై రవాణాశాఖ రూపొందించిన ఫ్లెక్సీలను కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధారణపై అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ద్విచక్రవాహన చోదకులు నవంబర్ 1 నుంచి హెల్మెట్ ధరించకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఉపరవాణా కమిషనర్ రాజ రత్నం మాట్లాడుతూ రవాణాశాఖతో పాటు రహదారులు, భవనాలశాఖ సహకారంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ అండ్‌బీ ఎస్ఈ కేవీ రాఘవేంద్రరావు, మెటార్ వాహనాల తనిఖీ అఽధికారి ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు నవంబర్ 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి చేసినట్లు రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు తెలిపారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మంగళవారం రవాణా, ఆర్అండ్బీ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హెల్మెట్ ధారణపై రవాణాశాఖ రూపొందించిన ఫ్లెక్సీలను కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధారణపై అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ద్విచక్రవాహన చోదకులు నవంబర్ 1 నుంచి హెల్మెట్ ధరించకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఉపరవాణా కమిషనర్ రాజ రత్నం మాట్లాడుతూ రవాణాశాఖతో పాటు రహదారులు, భవనాలశాఖ సహకారంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ అండ్‌బీ ఎస్ఈ కేవీ రాఘవేంద్రరావు, మెటార్ వాహనాల తనిఖీ అఽధికారి ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







