సౌదీ లో తెలంగాణ వాసి మృతి
- February 02, 2017
సౌదీ అరేబియాలోని ఈశాన్య ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలానికి చెందిన చవాన్ చిన్నరాజు అనే భవన నిర్మాణ కార్మికుడు తాను పనిచేస్తున్న 8వ అంతస్థు నుండి ప్రమాదవశాత్తు క్రిందకు పడి మరణించాడు. మృతుడు సంవత్సరం క్రితం గల్ఫ్ కు వచ్చాడు, పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికు తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అధికారిక లాంచనాలు పూర్తి కాలేదు.
మృతుని బంధువులు మాగల్ఫ్ ని సహాయం కోసం కోరారు. మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టారు. మృతుని మిత్రులందరూ కూడ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న చిన్నరాజు కుటుంబ సభ్యులు దు:ఖసముద్రంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







