ఉంగరాల రాంబాబు ఫస్ట్ లుక్ ..
- February 03, 2017
అందాల రాముడు తో హీరో గా ఎంట్రీ ఇచ్చి , మర్యాద రామన్న తో పూర్తి స్థాయి హీరోగా మార్కులు కొట్టేసిన సునీల్ ఆ తర్వాత వరుసగా హీరో గా పలు సినిమాలు సైన్ చేస్తూ వచ్చాడు. కానీ ఆ సినిమాలన్నీ వరుస ప్లాప్స్ కావడంతో తన ఆశలన్నీ ఎన్. శంకర్ దర్శక్వంలో తెరకెక్కుతున్న ఉంగరాల రాంబాబు మూవీ ఫైనే పెట్టుకున్నాడు..మలయాళం లో సూపర్ హిట్ అయిన టూ కంట్రీస్‌ను తెలుగులో రీమేక్ గా శంకర్ చేస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబదించిన లోగో ను తాజాగా రిలీజ్ చేసారు.
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ మూవీగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సునీల్ కు జోడిగా మలయాళం బ్యూటీ మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తుంది. గత ఏడాది సునీల్ నటించిన మూడు చిత్రాలు కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే డిజాస్టర్లు కావడం తో సునీల్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది..రాంబాబు హిట్ అయితే కానీ మళ్లీ సునీల్ ఇండస్ట్రీ లో పూర్వ వైభవం వస్తుంది లేదంటే హీరో గా తన కెరియర్ ముగిసినట్లే అని ఇండస్ట్రీ లో చాల మంది అనుకుంటున్నారు. మరి శంకర్ అయిన సునీల్ కు హిట్ ఇవ్వాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







