దలైలామా 12న హైదరాబాద్‌కు...
- February 04, 2017
హైదరాబాద్: ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఈ నెల 12న హైదరాబాద్ రానున్నారు. అమెరికా కేంబ్రిడ్జిలోని మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) కేంద్రంగా ఉన్న దలైలామా నైతిక విలువల కేంద్రం దక్షిణాసియా క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం గచ్చిబౌలిలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
ఈ క్యాంపస్‌కు శంకుస్థాపన చేసేందుకు దలైలామా వస్తున్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







