ఒమన్ లో 9.990 సైకోట్రోపిక్ మాత్రలు స్వాధీనం
- February 11, 2017
మానసిక రోగుల కోసం వైద్యులచే సూచించబడిన మందులను సైతం మత్తుబాబుల కిక్ కోసం అక్రమంగా ఉపయోగించుకొంటున్నారని తెలుస్తుంది. అటువంటి దాదాపు 10,000 సైకోట్రోపిక్ మాత్రలు కలిగిన ఒక బ్యాగ్ ను ముసణ్డం సముద్రతీరంలో రాయల్ ఒమన్ పోలీసులు కనుగొన్నారు. సలమా దీవులు సమీపంలో ముసణ్డం సముద్ర తీరంలో రాయల్ ఒమన్ పోలీసులు డిపార్ట్మెంట్ నార్కోటిక్స్ కంట్రోల్ యొక్క, కోస్ట్ గార్డ్స్ సహకారంతో, నార్కోటిక్స్ తో నిండిన పూర్తి సంచి సముద్రంలో సమీపంలో ఈ బ్యాగ్ ని స్వాధీనం చేసుకొన్నారు.ఆ బ్యాగ్ కనుగొన్న తర్వాత, ఆ సంచిలో 9.990 మాత్రలు లభ్యమైనట్లు రాయల్ ఒమన్ పోలీసు అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







