సచిన్ బయో పిక్ రిలీజ్ డేట్ ప్రకటన...
- February 14, 2017
బాలీవుడ్ లో బయోపిక్ ల హవా హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత చరిత్ర వెండి తెరపై కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయో పిక్ అయిన "సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్" రిలీజ్ డేట్ ను ప్రకటించారు. తన బయో పిక్ రిలీజ్ డేట్ ను సచిన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. చాలా మంది తన బయోపిక్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అడుగుతున్నారు.. కాగా ఈ సినిమా మే 26 వేసవి వినోదంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు.. ఈ తేదీని అభిమానులు తమ క్యాలెండర్ లో గుర్తు పెట్టుకోవాలని అభిమానులకు తెలిపాడు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







