అమెరికా లో భారతీయులపై ఆగని ట్రంప్ ఆగడాలు
- February 24, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఇమ్మిగ్రేషన్ ఉత్వర్తులపై అక్కడి అధికారులు దూకుడు పెంచారు. ఆ దేశంలోకి ఎంటరయ్యే సరిహద్దుల్లో సెక్యూరిటీని భారీగా మొహరించారు. తాజాగా అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు భారతీయులను యూఎస్ కస్టమ్స్, బోర్డర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఐతే, భారతీయులను అమెరికాలోకి తీసుకొచ్చిన కెనడావాసి, స్మగ్లింగ్ కేసులో అనుమానితుడిగా భావిస్తున్నారు.
అమెరికాలోని సరిహద్దు ప్రాంతం మోల్సన్లో వీళ్లంతా ప్రవేశించిన తర్వాత అద్దె వాహనంలో వెళ్తున్నారు. వీళ్లని సరిహద్దు పోలీసులు అడ్డుకున్నారు. ఐతే, డ్రైవింగ్ చేస్తున్న కెనడాకి చెందిన వ్యక్తని, అతడికి- భారతీయులకు ఎలాంటి సంబంధంలేదని విచారణలో తేలింది.
మరోవైపు అక్రమంగా ప్రవేశించేవాళ్ల సంఖ్య 2009-14ల మధ్య 1,30,000 పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. వీళ్లలో సుమారు 5 లక్షల మంది ఇండియన్స్ ఉన్నట్లు తేలింది. ఇక అమెరికాకు అక్రమంగా తరలివెళ్తున్న వలసదారుల్లో ఇండియాది నాలుగోస్థానం.
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







