కువైట్‌కి నేషనల్ డే శుభాకాంక్షలు తెలిపిన మోడీ, ప్రణబ్
- February 25, 2017
కువైట్ నేషనల్ డే మరియు లిబరేషన్ డే సందర్భంగా భారత ప్రధాని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా, ప్రైమ్ మినిస్టర్ షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ హమాద్ అల్ సబా సహా పలువురు ప్రముఖులకు ఈ శుభాకాంక్షల్ని పంపించడం జరిగింది. ఇరుదేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు కొనసాగాలనీ, పలు అంశాల్లో పరస్పర సహకారం ఉండేలా బంధం మరింత బలోపేతమవ్వాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా భారతదేశానికి చెందిన ప్రముఖ నాయకులు. కువైట్ ప్రముఖులతోపాటుగా ప్రజలకూ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఎంబసీ సిబ్బంది, ఇండియన్ కమ్యూనిటీ తరఫున కువైట్ జాతీయులకి, కువైట్ ప్రముఖులకి నేషనల్ డే, లిబరేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు అందించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







