180 ఫేక్ లైసెన్సుల కేసులో నిందితుడిగా ఆర్టిఎ మాజీ ఉద్యోగి
- February 25, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) మాజీ ఉద్యోగి 180 అక్రమ డ్రైవింగ్ లైసెన్సుల్ని మంజూరు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 36 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, డ్రైవింగ్ లైసెన్సుల కోసం అప్లయ్ చేసుకుంటున్నవారి నుంచి బోగస్ ఫైల్స్ ఓపెన్ చేసి, తగిన డాక్యుమెంట్లు లేకుండా లైసెన్సుల్ని సంపాదించినట్లు విచారణలో తేలింది. 2011కి ముందు నుంచీ ఈ తతంగం నడుస్తోంది. 8 డ్రైవింగ్ లైసెన్సులు అనుమానాస్పదంగా కన్పించడంతో తీగ కదిలింది. ఆసియాకి చెందిన ఓ వ్యక్తి తనకు పాకిస్తాన్‌కి చెందిన ఓ వ్యక్తి 17,000 దిర్హామ్‌లు తీసుకుని లైసెన్స్ ఇప్పించినట్లు విచారణలో వెల్లడించారు. మొత్తం 180 లైసెన్సులు ఇలా అక్రమంగా పుట్టుకొచ్చినట్లు అధికారులు నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







