అమెరికాలో భారతీయల రాయబారి నవ్‌తేజ్ సర్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు
- February 25, 2017
వాషింగ్టన్: అమెరికాలో భారతీయల రాయబారి నవ్‌తేజ్ సర్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగా ఆయన ట్రంప్‌ను కలిసినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఒక అత్యున్నత భారతీయ అధికారి ట్రంప్‌ను కలవడం ఇదే ప్రథమం. 1980 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన సర్నా అధ్యక్ష ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అమెరికా చేరుకున్నారు. అప్పటి వరకు ఆయన యూకేలో భారతీయ హైకమిషనర్‌గా పనిచేశారు. మాజీ అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకు నిన్న రాయబారులు అందరూ ట్రంప్‌తో భేటీ అయ్యారు. వీరిలో సర్నా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ అందరితో విడివిడిగా ఫొటోలు దిగారు. నిన్న జాతీయ గవర్నర్లకు ట్రంప్ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి 25 రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







