భారీ డిస్కౌంట్లను అందించనున్న జియాంట్ అండ్ గల్ఫ్ మార్ట్
- February 26, 2017
జియాంట్ అండ్ గల్ఫ్ మార్ట్ భారీగా వదిలించుకొనే అమ్మకాలలో భాగంగా వినియోగదారుల కోసం 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఎంపిక మొబైల్స్, లాప్ టాప్ లు, దుస్తులు, వస్త్రాలు , పాదరక్షలు, గృహోపకరణములు, క్రీడలు, లగేజ్ , బొమ్మలు మరియు రంగుల అంశాలపై ఆ రాయితీ వర్తిస్తుంది. ఇక్కడ కనీసం 20 బి.డి ఖర్చు చేసిన వినియోగదారుడు ఉచిత కంఫర్ట్రర్స్ ప్రతి బుధవారం మరియు గురువారం పొందుతారు.ఈ అవకాశం జియాంట్, గల్ఫ్ మార్ట్ మరియు వాడి అల్ సెయిల్ మాల్ లలో మాత్రమే చెల్లుతుంది. ఇదిలా ఉండగా మార్చి 4 వ తేదీ వరకు జియాంట్ లో అద్భుతమైన బ్రెడ్ ఫెస్టివల్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







