ఐసిస్ కు బలయిన కేరళ యువకుడు
- February 26, 2017
భూమిపై నరరూప రాక్షసుల ముఠాగా పేరున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో కలిసిపోవాలనుకున్న కేరళ యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన డ్రోన్ దాడుల్లో కేరళకు చెందిన 21 ఏళ్ల హఫిజ్ హతమయ్యాడు. దీనికి సంబంధించి హఫిజ్ కుటుంబానికి ఆఫ్ఘన్ అధికారులనుంచి సమాచారం అందింది. గత ఏడాది కేరళ నుంచి హఫిజ్ మాయమయ్యాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







