ఆర్మీ రిక్రూట్ మెంట్ స్కాం గుట్టు రట్టు..
- February 26, 2017
ఆర్మీ రిక్రూట్ మెంట్ లో భారీ స్కాం వెలుగు చూసింది. ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడిన బ్రోకర్లతో పాటు, వాటిని కొనుగోలు చేసిన అభ్యర్థులను ఠాణే పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పుణే, నాగ్ పూర్, గోవాల్లో దాడులు చేసిన పోలీస్ బృందాలు 350 మంది అభ్యర్థులతో పాటు 16 మంది నిందితులను అరెస్టు చేశాయి. ఠాణే జాయింట్ పోలీస్ కమిషనర్ అశుతోష్ దుంబారే ఈ విషయం మీడియాకు వివరించారు. ఒక్కో ప్రశ్న పత్రాన్ని 4 లక్షల రూపాయలకు అమ్మారని, దీనికోసం వాట్సప్ ను ఉపయోగించారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







