ఏ.పిలో ఘనంగా సినీక్రాఫ్ట్ ఆడిషన్స్
- February 26, 2017
విజయవాడలో సినీ క్రాఫ్ట్ అడిషన్స్ ఉత్సాహంగా జరుగుతున్నాయి. ట్రెండ్ సెట్ మాల్ లో టీవీ5 న్యూస్, సినీ క్రాఫ్ట్ క్లిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈవెంట్‌కు భారీ స్పందన వస్తోంది. సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న యూత్ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సినిమా ఛాన్స్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







