50 రోజులు పూర్తి చేసుకొన్న ఖైదీ 53 సెంటర్లలో
- February 28, 2017
ఒకప్పుడు సినిమా హిట్ ఫట్ అనేది 100 రోజులు ఎన్ని థియేటర్లలో సినీమా అడితే ఆ సినిమా అంత హిట్ అని చెప్పేవారు.. కానీ తాజాగా ఎంత ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తే అంత హిట్ అంటున్నారు.. ఇప్పటి సినిమాలు 100 రోజులు ఆడడం అటుంచి.. కనీసం 50 రోజులు పూర్తి చేసుకొన్నా చాలు అనే స్థితికి చేరింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజైంది. ,మార్చి 1 న అర్ధ శతదినోత్సవం పోరోటి చేసుకొనున్నది.. "ఖైదీ నెంబర్ 150" 53 సెంటర్లల్లో 50 రోజులు పూర్తి చేసుకొన్నది.. వైజాగ్-17, ఈస్ట్-2, వెస్ట్-2, గుంటూరు-4, కృష్ణా-3, నెల్లూరు-3, సీడెడ్-20, నైజాం-1, కర్ణాటక-1 సెంటర్లలో అర్ధశతదినోత్సవాన్ని పూర్తి చేసుకొన్నది.. దీంతో అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరాల్లో మునిగిపోతున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







