అమెరికాలో వణికిస్తున్న టోర్నడోలు
- March 01, 2017
అమెరికాలోని ఆర్కన్సాస్ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను టోర్నడోలు వణికించాయి. భీకర గాలులకు కనీసం ముగ్గురు మరణించారు. సూపర్సెల్స్గా పిలిచే బలమైన గాలుల ధాటికి మంగళ, బుధవారాల్లో మధ్య అమెరికా చిగురుటాకులా వణికింది. ఆర్కాన్సా, లోవా, ఇండియానా, ఇల్లినాయిస్, ఓహియో, కెంటకీ, టెన్నెస్సీ ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది. టెక్సా్సలో రాకాసి గాలుల ఉధృతికి నివాసాలు దెబ్బతిన్నాయి.
అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







