అమెరికాలో మసీదులకు బెదిరింపు లేఖలు
- March 03, 2017
ముస్లింలను ఊచకోత కోస్తామని బెదిరిస్తూ అమెరికాలో రెండు మసీదులకు బెదిరింపు లేఖలు అందటం స్థానికంగా కలకలం సృష్టించింది. మేరీలాండ్ రాష్ట్రంలోని మేరీలాండ్, సిల్వర్ స్ప్రింగ్ నగరాల్లో వున్న ఈ రెండు ఇస్లామిక్ కేంద్రాలకు ఈ బెదిరింపులు మెయిల్ ద్వారా అందాయి. ఇస్లామిక్ ఎడ్యుకేషన్ సోసైటీ అధ్యక్షుడు సోమవారంనాడు తమ కేంద్రం మెయిల్ బాక్స్‌లో వున్న కవర్లో ఈ బెదిరింపు లేఖ వుందని కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ వెల్లడించింది. దీనిని జాతి విద్వేష నేరంగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటువంటి సందేశంతోనే ఇక్కడికి కొద్ది దూరంలో వున్న మరో ముస్లిం ప్రార్థనా మందిరంలో ఒక లేఖ బయటపడిందని న్యూయార్క్‌టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ రెండు కవర్లపై ఐరోపా దేశాల స్టాంప్‌లు వున్నాయని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







