జూనియర్ టెలికం ఆఫీసర్ ఉద్యోగాలు బీఎస్ఎన్ఎల్ లో
- March 03, 2017
జూనియర్ టెలికం ఆఫీసర్ ఉద్యోగాలను గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)2017 స్కోర్ ఆధారంగా భర్తీ చేసేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రకటన విడుదల చేసింది.
Jobs వేతనం :రూ.16,400-40,500+అలవెన్సులు
విద్యార్హత: బీఈ/ బీటెక్ (టెలికం/ఎలక్ట్రానిక్స్/రేడియో/కంప్యూటర్/ఎలక్ట్రికల్/ఐటీ/ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) లేదా ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్) గేట్-2017 స్కోర్,
వయస్సు : 18-30 ఏళ్ళు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
రిజిస్ట్రేషన్ ఫీజు : ఓసీ/ఓబీసీలకు రూ.500. ఎస్సీ/ఎస్టీలకు రూ.300
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : మార్చి 6,2017
దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 6,2017
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు.
వెబ్సైట్ : www.externalexam.bsnl.co.in
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







