రాముడికంటే గొప్పవాడు మోడీ: వర్మ
- March 12, 2017
సంచలన దర్శకుడు, వివాదాల వర్మ తన ట్విట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఉపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పై స్పందించాడు.. ప్రధాని మోడీ హవా పై వర్మ స్పందిస్తూ... శ్రీరాముడిని మించిన దైవం మోడీ అని తన అభిప్రాయంగా ట్విట్స్ చేశాడు.. అంతేకాదు.. మోడీని రాముడి తో ఎందుకు పోల్చానో కారణం కూడా చెప్పాడు.. తాను శ్రీరాముడి పరిపాలంలో జీవించలేదని.. అందుకని మోడీ పాలిస్తున్న అయోధ్యలో జీవించడానికి ఇష్టపడుతున్నట్లు వర్మ ట్వీట్ చేశాడు.. కాగా మోడీ సర్కార్ కంటే కూడా తనకు అమితాబ్ సర్కార్ అంటేనే ఇష్టమని కానీ మోడీ సర్కార్ గిరి అంటే ఇంకా ఇష్టమని చెప్పడమే కాదు... తనకు రాబోయే రామమందిరం కోసం మోడీ సర్కార్ గిరి ఎందుకు ఇష్టమో ట్వీట్ చేశాడు. కాగా మోడీ ఫోటోతో కూడిన సర్కార్ సినిమా పోస్టర్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు..
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







