'వెళ్లిపోమాకే' వాయిదా దిల్ రాజు భార్య మరణంతో
- March 15, 2017
దిల్ రాజు సినిమా లను అంచనా వెయ్యడం లో దిట్ట అనే సంగతి విధితమే.. దిల్ రాజు టాలెంట్ ను వెదికి పట్టుకొని చేసే సినిమాలు ఇప్పటి వరకూ ఫెయిల్ అయినవి తక్కువనే చెప్పవచ్చు.. కాగా తాజాగా దిల్ రాజు మహ్మద్ యాకూబ్ అలీ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఓ చిన్న సినిమా నచ్చేసి.. దాన్ని తన బేనర్లో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వేరే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి 'వెళ్లిపోమాకే' అనే టైటిల్ పెట్టింది కూడా దిల్ రాజే. నాలుగు నెలల కిందటే రెడీ అయిన ఈ చిత్రాన్ని మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేద్దామని దిల్ రాజే ఆపారు.. కాగా ఈ నెల 10న రిలీజ్ చేద్దామని ముందుగా భావించారు.. కానీ ఆరోజు రిలేజ్ అయ్యే సినిమాలు ఎక్కువగా ఉండడంతో మళ్ళీ మార్చి 17 కు వాయిదా వేశారు. కానీ ఈ సారి కూడా ఈ సినిమా వాయిదా పడ్డది. దిల్ రాజు భార్య హఠాత్తుగా మృతి చెందడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







