ఒంటినిండా గాయాలతో అజిత్ స్టిల్స్ కొత్త సినిమాలో
- March 17, 2017
ప్రస్తుతం అజిత్ శిం దర్శకత్వంలో వివేగమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఈ హీరో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. వివేగమ్ చిత్రంకు సంబంధించి ఇటీవల అజిత్ లుక్ ఒకటి విడుదల చేసింది టీం. ఈ లుక్ ని చూసి అభిమానులే కాదు పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ఆశ్చర్యపోయారు. ఈ వయస్సులోనూ అజిత్ తన ఫిట్ నెస్ తో అందరికి పెద్ద షాకే ఇచ్చాడు. ఇక చిత్ర యూనిట్ తాజాగా మరో లుక్ విడుదల చేసింది. ఇందులో శరీరమంతా కాలిన గాయాలు, రక్తపు చారలు ఉండగా చిరిగిన బట్టలతో కనిపించాడు అజిత్. ఈ స్టిల్ ఫ్యాన్స్ లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







