శివగామి మరో పవర్ఫుల్ పాత్రలో
- March 17, 2017
'బాహుబలి'లో శివగామిగా సినీ ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన రమ్యకృష్ణ మరోసారి తన సత్తా చాటనుంది. ఈ సారి పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. అదీ సూర్య సినిమాలో! 'నరసింహ'లో నీలాంబరిగా రమ్యకృష్ణ ఎంత పొగరుగా కనిపించిందో, పోలీస్ అధికారిణిగా కూడా అంతే పొగరుగా కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెడితే తప్ప రమ్యకృష్ణ పాత్ర గురించిన పూర్తి వివరాలు తెలియవు. ఏమైనా రమ్యకృష్ణకు ఈ సినిమా మరో మైలురాయి అవుతుందని తమిళ తంబిలు అంటున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







