ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ పితృవియోగం

- March 18, 2017 , by Maagulf
ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ పితృవియోగం

బాలీవుడ్‌ అగ్ర నటి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ తండ్రి కృష్ణరాజ్‌ రాయ్‌ శనివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com