దానిమ్మ స్వీట్‌ తురుము

- March 20, 2017 , by Maagulf
దానిమ్మ స్వీట్‌ తురుము

కావలసిన పదార్థాలు: దానిమ్మ రసం - 2 కప్పులు, నిమ్మరసం - అర చెక్క, అల్లం రసం - 1 టీ స్పూను, పంచదార - పావు కప్పు.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో దానిమ్మరసం, నిమ్మరసం, పంచదార, అల్లం రసం వేసి బాగా కలిపి డీ- ఫ్రిజ్‌లో పెట్టాలి. పూర్తిగా గడ్డకట్టక ముందే తీసి ఫోర్క్‌తో చితక్కొట్టి తురుములా చేయాలి. ఎరుపు రంగులో చూడ్డానికి నోరూరించే ఈ తురుమును పిల్లలు ఇష్టంగా తింటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com