1000కి పైగా డైమాండ్స్ లభ్యం షూ సోల్లో
- March 23, 2017
చైనాలో ఓ వ్యక్తి ఏకంగా 1000కి పైగా వజ్రాలు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. బూట్లలో ఉండే షూ సోల్ లో వజ్రాలు పెట్టుకుని షెంజెన్ నగరం నుంచి హాంగ్కాంగ్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా లోహు పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్స్ పట్టుకున్నారు. ఆ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో డౌట్ వచ్చిన అధికారులు అతడిని అదుపులో తీసుకుని సెర్చ్ చేశారు. దీంతో బూట్లలో వజ్రాలు కనిపించాయి. అతడి వద్ద 212.9 క్యారెట్ల వజ్రాలు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం లోహు పోర్టులోనే ఓ వ్యక్తి ఆహారం ప్యాకెట్ నుంచి 1554 వజ్రాలు గుర్తించామని, అవి 164 క్యారెట్లు ఉన్నాయని వెల్లడించారు ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు మరింత సమాచారం కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







