అమ్మ గుర్తుకొస్తున్నావ్....
- September 27, 2015
ముచ్చటగా మూడుపదులు దాటిన,మూడునాల్ల పసిహృదయంల ప్రాణం వేడుకుంటోంది,కళ్ళనిండా నిను చూడాలని,కాసేపు నీఒళ్ళో పడుకోవాలని. మగాని గుండే చాల దృడమైనదంటారు కాని ఎంతటి బాదనైన బరువునైన మగాడు బరించగలడు, కాని దూరంగా ఉన్న ఒక కొడుక్కి అమ్మ గుర్తొస్తే మాత్రం కళ్ళనుండి నీళ్ళు ఆపడం ఎవరి వల్ల కాదు.....
ఈ వలసజీవికి వరములెన్నో
నా నుదుటి రాతను నువ్వు రాయక..
బ్రహ్మ రాసిన నుదుటి రాతలో
దూరమనే బారము దగ్గరైన?
నీపొత్తిల్ల నొప్పికన్న ,బాదేమి కాదని
బ్రతుకు బాటలో ప్రయాణిస్తూ
నీ యాదిలో జీవిస్తూ
నేనిక్కడా కుషలమే అమ్మా ...
--శేఖర్,మల్యాల
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







