రాంగోపాల్ వర్మ కౌంటర్ బండ్ల గణేష్‌కు
- March 27, 2017
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పవన్ కల్యాణ్ సినిమా విడుదల అనంతరం కొన్ని వివాదాస్పద ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్స్‌పై చెలరేగిన వివాదం అంతాఇంతా కాదు. నిర్మాత బండ్ల గణేష్ అయితే ఒకడుగు ముందుకేసి వర్మపై ట్వీట్ల రూపంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. రాంగోపాల్ వర్మ ఓ మొరిగే కుక్క అంటూ ఘాటుగా స్పందించాడు. పవన్ చెప్పుకున్న విలువ కూడా వర్మకు లేదని ట్వీట్ చేశాడు. వర్మ ఓ వీధి కుక్క అని పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్స్‌కు వర్మ తాజాగా కౌంటర్ అటాక్‌కు దిగాడు. మూతులు నాకే కుక్కల కన్నా మొరిగే కుక్కలు చాలా బెటర్ అని వర్మ ట్వీట్ చేశాడు. మొరిగే కుక్కలకు కుక్కల్లా ఎలా కరవాలో తెలుసని, కానీ మూతులు నాకే కుక్కలు ఎలుకల కంటే అధ్వానమని ట్వీట్ చేశాడు.
బండ్ల గణేష్‌ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







